SDPT: జగదేవ్ పూర్ మండలంలోని పలుగుగడ్డ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ పెద్దమ్మ తల్లి, పోచమ్మ తల్లి ఆలయాల అభివృద్ధికి దాతలు ఉదారత చాటుకున్నారు. మాందాపూర్ సర్పంచ్ లింగాల మౌనిక ముత్యం రూ.10,000, నర్ర నవీన్ రూ.5,000, వార్డు సభ్యుడు లింగాల గణేష్ రూ.2,016 విరాళంగా అందజేశారు. దాతలకు గ్రామ పెద్దలు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నర్ర ఇస్తారీ పాల్గొన్నారు.