మహిళల T20ల్లో వెస్టిండీస్‌పై ఐర్లాండ్ తొలి విజయాన్ని నమోదు చేసింది. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. విండీస్ 20 ఓవర్లలో 141/8 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ 14.1 ఓవర్లలో 95/5 పరుగుల వద్ద ఉండగా వర్షం అంతరాయం కలిగించింది. దీంతో DLS ప్రకారం ఐర్లాండ్ ఒక్క పరుగు తేడాతో గెలిచింది.