AP: ‘పవర్ ఆఫ్ సైకిల్’ చాటేందుకు నెలలో కొన్ని రోజులు సైకిల్‌పై వెళ్తానని సీఎం చంద్రబాబు ప్రకటించారు. పవర్ ఆఫ్ సైకిల్ చూపించాలంటే.. ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ సైకిల్ వాడాలని సూచించారు. దీని వల్ల ఖర్చు సున్నా కావడంతో పాటు.. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా లభిస్తుందని చెప్పారు. ఎలక్ట్రిక్ సైకిళ్లపై వీలైనన్ని ఎక్కువ ఇళ్లకు తిరగాలని పార్టీ నేతలకు CM చంద్రబాబు సూచన చేశారు.