టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా నిర్మాతగా కొత్త ప్రయాణం మొదలుపెట్టాడు. తన హోమ్ బ్యానర్ ‘భద్రకాళి పిక్చర్స్’పై ‘మేము ఫేమస్’ ఫేమ్ సుమంత్ ప్రభాస్ హీరోగా ‘రొమాంచికం’ అనే మూవీని తెరకెక్కిస్తున్నాడట. పక్కా తెలంగాణ బ్యాక్డ్రాప్లో సాగే ఈ చిత్రంతో RGV వర్మ శిష్యుడు వేణు దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడట. ఇందులో అనంతిక సనీల్ కుమార్ కథానాయికగా నటిస్తుందట.