కెన్ కరుణాస్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘యూత్’ OTTలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్కు రానుంది. ఏప్రిల్ 16 నుంచి ఈ చిత్రం అందుబాటులోకి రానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ముగ్గురు అమ్మాయిల కారణంగా టీనేజర్ ప్రవీణ్(కెన్ కరుణాస్) జీవితం ఎలాంటి మలుపు తిరిగిందనేది ఈ సినిమా కథ.