AP: మాచర్ల ఏఎస్సై వ్యవహార శైలిని మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రాయపాటి శైలజ ఖండించారు. ఏఎస్సైపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ చేయాలని ఎస్పీకి కీలక ఆదేశాలు జారీ చేశారు. మహిళల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదన్నారు. మహిళలను ఇబ్బంది పెట్టిన వారికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు.