నేచురల్ స్టార్ నాని, కయాదు లోహర్ జంటగా నటిస్తోన్న మూవీ ‘ది ప్యారడైజ్’. ఇవాళ కయాదు బర్త్ డే సందర్భంగా మేకర్స్.. ఆమెకు విషెస్ చెబుతూ ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేశారు. ఇందులో ఆమె ‘సుబ్బలక్ష్మి’ పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు. ఇక దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తోన్న ఈ మూవీ ఆగస్టు 21, 2026న థియేటర్లలో సందడి చేయనుంది.