KMM: మిషన్ భగీరథ మరమతల పనుల్లో నిర్లక్ష్యం, తాగునీటి సరఫరాలో అంతరాయం, పైపులైన్ లీకేజీలను పట్టించుకోకపోవడంపై మిషన్ భగీరథ అధికారులపై మధిర మున్సిపల్ ఛైర్మన్ సామినేని సుజాత సీరియస్ అయ్యారు. శనివారం ఆ ప్రాంతాన్ని పరిశీలించిన ఛైర్మన్ మిషన్ భగీరథ అధికారులు పిలిపించి సీరియస్ అయ్యారు. నిర్లక్ష్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పనులు పూర్తి చేయాలని అన్నారు.