WGL: వర్ధన్నపేట పట్టణంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, విద్యాభివృద్ధి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ శనివారం నివాళులు అర్పించారు. పూలే చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.