JN: పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో అంగన్వాడీ టీచర్లకు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… అంగన్వాడి వ్యవస్థ చిన్నారుల ఆరోగ్యం, పోషణ, విద్యలో కీలక పాత్ర పోషిస్తుందని, తెలిపారు. అంగన్వాడి టీచర్లు గ్రామీణ స్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసే ప్రధాన వంతెనలని అన్నారు.