MHBD: తెలంగాణ మోడల్ పాఠశాలలో 2026- 27 సంవత్సరానికి సంబంధించిన 6 నుంచి 10వ తరగతి వరకు ఈనెల 19న నెల్లికుదురు మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ ఉపేందర్ రావు అన్నారు. 6వ తరగతికి ఉదయం 10:00 గంటల నుంచి 12:00 గంటల వరకు, 7నుంచి 10 తరగతికి మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామన్నారు.