AP: Dy.CM పవన్ కళ్యాణ్ అస్వస్థకు గురి కావడంతో ఇవాళ సాయంత్రం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అత్యవసర సర్జరీ నిర్వహించారు. కొంతకాలంగా శారీరక శ్రమ, పని ఒత్తిడితో సతమతమవుతున్న ఆయనకు నిన్న అధికారులతో పాలనాపరమైన సమీక్షలో ఉండగానే అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యుల శస్త్ర చికిత్స అవసరమని సూచించారు. దీంతో ఇవాళ ఆయన చికిత్సకు వెళ్లారు.