RR: మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నది ప్రతిపక్షాలేనని రంగారెడ్డి అర్బన్ బీజేపీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి విమర్శించారు. మహిళలకు రాజకీయాల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 33% చట్టాన్ని ఆలస్యం చేయడం దేశ అభివృద్ధికి అడ్డంకిగా మారిందన్నారు. నాగోల్, ఎల్బీనగర్ బీజేపీ నేతలు కలిసి ప్రతిపక్షాల దిష్టిబొమ్మ దహనం చేశారు.