ఉద్యోగులకు కేంద్రప్రభుత్వం పెంచిన 2 శాతం డీఏతో 58 శాతం నుంచి 60 శాతానికి చేరుకుంది. ఈ పెంపు వల్ల ఒక ఉద్యోగి బేసిక్ పే రూ. 50,000 అనుకుందాం. పాత రేటు 58 శాతం ప్రకారం డీఏ రూ. 29వేలు కొత్త రేటు 60 శాతం ప్రకారం డీఏ రూ.30వేలు అంటే ప్రతి నెలా నేరుగా రూ. 1000 అదనంగా లభిస్తుంది. దీనితో పాటు జనవరి నుంచి రావాల్సిన బకాయిలు కూడా ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతాయి.