ఖమ్మం జిల్లా నుంచి ఫిన్లాండ్ పర్యటనకు బయలుదేరుతున్న విద్యాశాఖ ప్రతినిధి బృందానికి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ శ్రీజ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అంతర్జాతీయ స్థాయిలో విద్యా విధానాలను పరిశీలించేందుకు వెళ్తున్న ఈ బృందం విజయవంతంగా పర్యటన పూర్తి చేసుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఈవో చైతన్య జైనీ, తదితరులున్నారు.