ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యూచర్ లైనప్ ప్రస్తుతం టాలీవుడ్లో సెన్సేషన్ సృష్టిస్తోంది. ముఖ్యంగా ‘రాకా’ తర్వాత ఆయన ఎవరితో జతకట్టబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ప్రశాంత్ నీల్తో సినిమా ఫిక్స్ అయినా, ఎన్టీఆర్ ప్రాజెక్ట్ వల్ల అది ఆలస్యమయ్యేలా ఉంది. నీల్ ఆ సినిమా రెండు భాగాలను పూర్తి చేశాకే బన్నీతో పని చేసే అవకాశం ఉన్నట్లు టాక్.