SDPT: సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆన్-సైట్’ FIR నమోదు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఈమెరకు శనివారం పలు చోట్ల బాధితుల వద్దకు వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు. ఘటనా స్థలంలోనే ఫిర్యాదు స్వీకరించి తక్షణమే FIR నమోదు చేసామన్నారు. దీని ద్వారా బాధితులు పోలీస్ స్టేషన్ రాకుండా ఇంటి వద్దే న్యాయం జరుగుతుందన్నారు.