GDWL: సబ్-స్టేషన్ మరమ్మతుల కారణంగా ఆదివారం గద్వాల పట్టణంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ శివకుమార్ తెలిపారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు అయిజ రోడ్డు, దౌదరపల్లి, పిల్లిగుండ్ల, ఔటర్ రింగ్ రోడ్, మెడికల్ కాలేజీ, ఇండస్ట్రీస్ ఏరియాల్లో కరెంటు ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.