SDPT: జిల్లా న్యాయస్థానంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు దేవునూరి రవీందర్ చిత్రపటానికి నివాళులర్పించారు. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి మహిళా విద్యకు మార్గం చూపిన మహనీయుడని కొనియాడారు. కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.