గుజరాత్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో KKR బ్యాటర్లు తడబడ్డారు. గుజరాత్ బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో కోల్‌కతా 180 పరుగులకే ఆలౌటైంది. మిగతా బ్యాటర్లంతా విఫలమైనా, కెమెరూన్ గ్రీన్ (79) ఒంటరి పోరాటం చేశాడు. గుజరాత్ బౌలర్లలో రబాడ 3 వికెట్లతో చెలరేగగా, సిరాజ్, అశోక్ శర్మ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. KKR టార్గెట్: 181.