ములుగు జిల్లా పర్యటనలో భాగంగా గట్టమ్మ అమ్మవారిని TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ములుగుకు విచ్చేసిన ఆయనకు మంత్రి సీతక్క, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేదలకు న్యాయం జరుగుతుందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.