ముల్లాన్‌పూర్ వేదికగా SRHతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 220 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ 18.5 ఓవర్లలోనే ఛేదించింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (51), ప్రియాంశ్ ఆర్య (57), శ్రేయస్ అయ్యర్ (69*) హాఫ్ సెంచరీలతో రాణించారు. SRH బౌలర్లలో శివాంగ్ కుమార్ 3 వికెట్లు తీశాడు.