IPL చరిత్రలో DCతో జరిగిన పోరులో CSK స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు 31 సార్లు తలపడగా, అందులో CSK 19 సార్లు విజయం సాధించింది. DC 12 మ్యాచ్‌ల్లో గెలిచింది. చెపాక్ వేదికగా DCతో జరిగిన 8 మ్యాచ్‌లలోనూ CSK 6 సార్లు గెలిచి పైచేయి సాధించింది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో 4వ స్థానంలో DC, చివరిస్థానంలో CSK కొనసాగుతున్నాయి.