ఆది పినిశెట్టి నటించిన రివెంజ్ డ్రామా ‘శబ్దం’ OTTలో స్ట్రీమింగ్ అవుతోంది. జీ5లో కేవలం తమిళ్, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా తెలుగు వెర్షన్ తాజాగా అందుబాటులోకి వచ్చింది. ఇక అరివళగన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2025 ఫిబ్రవరి 28న థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది.