TG: ఈ నెల 12న ఇంటర్ ఫలితాలు విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఎల్లుండి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల చేయనుంది. ఫలితాల ప్రక్రియను మరింత కచ్చితంగా నిర్వహించాలని సీఎం రేవంత్ ఆదేశాలతో అధికారులు ఈసారి ‘డబుల్ చెక్’ విధానాన్ని అమలు చేశారు.