JGL: శ్రీరామనవమిని పురస్కరించుకొని భద్రాద్రిలో జరిగే సీతారాముల కల్యాణ మహోత్సవ పవిత్ర తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే చేరవేసేందుకు TGSRTC సిద్ధమైంది. భక్తులు రూ.151చెల్లించి టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని, కల్యాణ
NRML: నిర్మల్‌లోని బస్టాండ్ సమీపంలో 2024లో ఓ వ్యక్తి నుంచి బంగారు గొలుసు, మొబైల్ దోచుకున్న నిందితులకు కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.2500 జరిమానా విధించింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి సాక్ష్యాధారాలను పరిశీలించి ఈ మేరకు తీర్పునిచ్చారు. నిందితు
ATP: పీఏబీఆర్ డ్యాం నుంచి నగరానికి తాగునీరు సరఫరా చేసే ప్రధాన పైపు లైన్ జల్లిపల్లి వద్ద లీకేజీ ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. ఈ లీకేజీ మరమ్మతు పనుల దృష్ట్యా బుధవారం సాయంత్రం వరకు నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని నగరపాలక సంస్థ అధికారులు తెలిపార
AP: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్త్రీ సాధికారత కోసం కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఈనెల 8న జరిగే బహిరంగ సభ వేదికగా సీఎం చంద్రబాబు వీటిని వెల్లడించనున్నారు. మహిళల సంరక్షణ కోసం కొత్తగా మరో 10 వన్‌స్టాప్ సెంటర్లను 8న ప్రారం
భారతదేశానికి సహజవాయువు సరఫరాదారుగా ఉన్న ఖతార్, ఇరాన్ దాడులతో సతమతం అవుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌కు ఖతార్ LNG ఎగుమతులను 40% వరకు తగ్గించింది. ఖతార్ ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వాయువు ఉత్పత్తిదారుగా ఉంది. ఖతార్ నుంచి ఎగుమతి అవుతున్న నాచురల్ గ్యాస్ వ
WNP: సంస్థానాధీశుల కాలంలో నిర్మితమైన శ్రీరంగపూర్ శ్రీరంగనాథస్వామి ఆలయం దక్షిణ కాశీగా పేరుగాంచింది. శ్రీరంగం తమిళనాడు వెళ్లలేని భక్తుల కోసం వనపర్తి రాజులు ఇక్కడ రంగనాథస్వామి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ గర్భాలయంలో స్వామివారు శేషతల్పంపై పవళి
BHNG: శాలిగౌరారం మండలంలోని ఊట్కూరు గ్రామంలో మంగళవారం సాయంత్రం తాటిచెట్టు ఎక్కుతుండగా మోకు జారి కిందపడి గీత కార్మికుడు భూపతి వెంకటయ్య తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన రెండు కాళ్లు విరిగాయి. తోటి కార్మికులు ఆయనను 108లో నకిరేకల్ ఆస్పత్రికి, అన
KRNL: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో నేటి నుంచి 6 వరకు విజ్ఞాన వారోత్సవాలు నిర్వహించాలని DEO సుధాకర్ ఆదేశించారు. 4న పాఠశాల స్థాయి, 5న మండల స్థాయి, 6న జిల్లా స్థాయి పోటీలు ఉంటాయని తెలిపారు. విద్యార్థులకు పోస్టర్ ప్రదర్శన, క్విజ్,
ELR: జీలుగుమిల్లి మండలం పరిధిలోని రాచన్నగూడెం గ్రామంలోని శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో సోమవారం రాత్రి దుండగులు తాళాలు బద్దలు కొట్టి హుండీ ఎత్తుకెళ్లారు. మంగళవారం ఉదయం పూజలకు వెళ్లిన అర్చకులు ఘటనను గుర్తించి గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. ఘటనపై కేస
SRD: ఇస్నాపూర్ మున్సిపాలిటీ 8వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ మాధవి పదవిని రద్దు చేస్తూ కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ ఎన్నికల్లో కాంగ్రెస్ విప్ ధిక్కరించి బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేసినందుకు మాధవి ప