BPT: కారంచేడు-పర్చూరు రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. కారంచేడు నుండి పర్చూరు వెళ్తున్న ఆటోను వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు వెంటనే స్పందించి క్
ప్రకాశం జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి సోమవారం అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అ
కృష్ణా: మిత్రుడు తీసుకెళ్లిన ఫోన్ తిరిగి అందకపోవడంతో ఏర్పడిన మానసిక ఒత్తిడి ఓ యువకుడి ప్రాణాలను తీసింది. పోలీసుల సమాచారం మేరకు NTR (D) చందర్లపాడు(M) చింతలపాడుకి చెందిన బత్తుల నరసింహారావు (19) కొంతకాలంగా పునాదిపాడులో అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నాడు. ఇట
ATP: పాఠశాలలకు హోలీ పండుగ సెలవు మంగళవారమే ఉంటుందని జిల్లా విద్యాశాఖాధికారి ప్రసాద్ బాబు ప్రకటించారు. గతంలో మార్చి 4న సెలవుగా ప్రకటించినప్పటికీ, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మార్చి 3నే సెలవు అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. బుధవారం నుంచి పాఠశాలలు
హోలీ ఎప్పుడు జరుపుకోవాలని చాలా మంది అయోమయంలో ఉన్నారు. కాగా, తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ క్యాలెండర్ల ప్రకారం ఇవాళ పబ్లిక్ హాలిడే ఉంది. స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు తెలంగాణ సర్కారు హాలిడే ప్రకటించింది. మద్యం దుకాణాలు రేపు ఉదయం 6 గంటల వర
NLR: ఆటోనగర్లో అగ్ని ప్రమాద ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వేదాయపాలెం సీఐ శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. యజమానులు తప్పనిసరిగా ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించాలని సూచించారు. నిబంధనలు పాటించకపోవడం వల్ల ఇలాంటి అగ్ని ప్రమాదా
నెల్లూరు నగరంలో బహిరంగంగా మద్యం సేవించే ప్రాంతాలపై ఏఎస్పీ దీక్ష ఐపీఎస్ సోమవారం దాడులు నిర్వహించారు. చిన్నబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పరమేశ్వరి ఆలయ సమీపంలోని ఒక దాబాలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన 22 ద్విచక్ర వాహన
TPT: శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాద్ ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం అందింది. హైదరాబాద్కు చెందిన దాత బత్తల ఇషాన్ మహాదేవ్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలోని దాతల విభాగంలో అధికారికి చెక్కును అందజేశారు. భక్తుల ఆరోగ్య సేవల కోసం ఈ విరాళాన్ని వినియోగించను
కోనసీమ: రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ నేటి పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయం సిబ్బంది వెల్లడించారు. ఉదయం 9.30 గంటలలకు మాజీ లోకసభ స్పీకర్, దివంగత GMC.బాలయోగి వర్ధంతి సందర్భంగా దిండి Y జంక్షన్లో ఆయన విగ్రహానికి ఘన నివాళి అర్పిస్తారు. 10.30 గంటల
ప్రముఖ బల్లితెర నటి దేవిప్రియ నిన్న తెల్లవారుజామున కారులో చెన్నై నుంచి తిరుచ్చి వైపు బయల్దేరారు. పెరంబలూరు వద్ద కారు టైరు పంక్ఛర్ కావడంతో డ్రైవర్ ముత్తుగణేష్(38) కారును రోడ్డు పక్కన ఆపి టైరు మారుస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. కార