SRD: సిర్గాపూర్ మండలం వంగదాల్కు చెందిన సుభాష్ (35) సూసైడ్ చేసుకున్నాడని ఎస్సై మహేష్ నేడు తెలిపారు. సుభాష్ తన సోదరుడు ఇంట్లో ఉంటున్నాడు. ఇంటి నిర్మాణం కోసం సోదరుడు ఇంట్లో ఉంచిన డబ్బు, బంగారం కనిపించలేదు. ఈ నేరం తనపైనే వస్తుందని అనుమానంతో సుభాష్
GDWL: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సూచించారు. శనివారం ఆయన ఇటిక్యాల మండలం వావిలాలకు నిన్న లిఖిత ఆపరేషన్ కోసం కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల విలువగల LOC ను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అలంపూర్ న
KMM: వెలుగుమట్ల భూదాన్ భూముల నిర్వాసితుల సర్వేలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు కోసం కలెక్టర్ అనుదీప్ ఆధ్వర్యంలో 22 మంది తహశీల్దార్లు విచారణ చేపట్టారు. మొత్తం 600 మందిలో కేవలం 180 మందే స్థానికులు కాగా, మిగిలిన 420 కుటు
ADB: జంధాపూర్ గ్రామ ప్రజల చిరకాల కోరికైన స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటుపై జిల్లా కలెక్టర్ రాజర్షి షాకు వినతిపత్రం సమర్పించారు. గ్రామ ప్రధాన రహదారిపై వాహనాలు అతివేగంగా వెళ్తుండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని
HYD: తార్నాక, నారాయణగూడ ప్రాంతాల్లో న్యాచురల్ గ్యాస్ కోసం కార్ల క్యూ లైన్లు కనిపించాయి. సీఎన్జీ బంకుల వద్ద వాహనదారులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. సరఫరా లోపం కారణంగా వాహనాలు పెద్ద ఎత్తున వరుసగా నిలిచిపోయాయి. ఉద్యోగాలు, కార్యాలయాలకు
NRPT: ఈనెల 3న మంగళవారం హోలీ పండుగను నిర్వహించుకోవాలని విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ నాయకులు అనిల్ కుమార్ రెడ్డి, కానుగంటి వెంకటేష్, కుమ్మరి రాజులు తెలిపారు. సోమవారం రాత్రి కామ దహనాన్ని నిర్వహించి మంగళవారం హిందూ సోదరులు హోలీ పండుగను ప్రకృతి సిద్
KRNL: ఎమ్మిగనూరు పట్టణంలో ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని.. లేకుంటే చర్యలు తీసుకుంటామని DSP భార్గవి ఇవాళ హెచ్చరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ఆటోలను వరుస క్రమంలో నిలబెట్టి నడుపుకోవాలని, దీనిపై గొడవలకు దిగవద్దని
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ‘క్రిష్ 4’ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశ తప్పేలా లేదు. ఈ భారీ ప్రాజెక్ట్ను హృతిక్ స్వయంగా దర్శకత్వం వహించనున్నప్పటికీ, ఇది ఇప్పట్లో పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదు. దీనికంటే ముందు మరో భారీ చిత్రాన
NDL: ఆళ్లగడ్డ సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నంద్యాల నుంచి చింతామణి వైపు వెళ్తున్న A1 ప్రైవేట్ అంబులెన్స్, ముందున్న లారీని వెనుక నుంచి ఢీకొంది. ప్రమాదంలో అంబులెన్స్ ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఒక
TG: కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. జల్పల్లిలో ఎస్కే రాయల్ ఎంటర్ప్రైజెస్, షాహీ గోల్డ్ కంపెనీలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో అబ్దుల్ సత్తార్ సహా నలుగురు నిందితులను అదుపులోకి తీసు