TG: HYD గచ్చిబౌలిలో హీలియం గ్యాస్ బెలూన్ పేలింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ ప్రాంగణంలో జరిగింది. గాయపడిన నలుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
SRPT: ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పెండెం వెంకటరమణ సూచించారు. శుక్రవారం అంబేద్కర్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ కింద ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్న
KMR: బిచ్కుంద మున్సిపల్ పరిధిలోని 7వ వార్డులో శుక్రవారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మంజూరైన లబ్ధిదారులు రజియా బేగంతో కలిసి ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణానికి కాంగ్రెస్ నాయకులు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మ
విశాఖలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ‘జనతా వారధి’ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి
NLG: జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సహకారంతో జిల్లా స్థాయిలో కౌమార విద్యపై ఉపాధ్యాయులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం, విద్యార్థులకు పోస్టర్ ఫెయిర్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సం
NGKL : జిల్లా అంధత్వ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 11 న ఉదయం 9 గంటలకు రాంనగర్ కాలనీలోని శోభ ఆప్టికల్ వద్ద ఉచిత కంటి శిబిరం నిర్వహించనున్నారు. క్యాటరాక్ట్ బాధితులను మహబూబ్ నగర్ లయన్ రాంరెడ్డి ఆస్పత్రికి పంపి ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తారు. శిబిరాన
SGR: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభమైన ప్రీ ప్రైమరీ తరగతులు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సూచించారు. సంగారెడ్డిలో ప్రీ ప్రైమరీ టీచర్ల శిక్షణ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. 3 నుంచి 5 సం
ADB: గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నేరడీగొండ మండల కేంద్రంలోని ప్రత్యేక మెడికల్ క్యాంప్ ప్రారంభోత్సవంలో పాల్గొని సమావేశంలో మాట
GDWL: భారత విప్లవ యోధుడు కామ్రేడ్ రాయల్ సుభాష్ చంద్రబోస్ (రవన్న) 10వ వర్ధంతి సభను గద్వాలలో CPI(ML) మాస్ లైన్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. జిల్లా కార్యదర్శి హనుమంతు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థి ఉద్యమం స్థాయి నుంచి సాయ
KNR: గంగాధర మండలంలోని కాచిరెడ్డిపల్లిలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు పెద్ది సత్తవ్వ-మల్లేశం దంపతుల గృహప్రవేశ కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరయ్యారు. నిరుపేదల సొంతింటి కలలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పే