TG: HYD గచ్చిబౌలిలో హీలియం గ్యాస్ బెలూన్ పేలింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ ప్రాంగణంలో జరిగింది. గాయపడిన నలుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
Tags :