TPT: గూడూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని చెన్నూరు సెక్టార్ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలకు, వర్కర్లు ఐసీడీఎస్ పీడీ ఆదేశాల మేరకు చెన్నూరు ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో డాక్టర్లు బ్రెస్ట్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, బీపీ షుగర్ తదితర పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు.