SDPT: మాజీ సీఎం కేసీఆర్పై జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆంక్షరెడ్డి విమర్శలు గుప్పించారు. ఆమె ఆధ్వర్యంలో శనివారం గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో అమర్చిన అనంతరం మాట్లాడుతూ.. ప్రజల మధ్యకు వచ్చి వారి సమస్యలు పట్టించుకోకపోతే ప్రజాప్రతినిధిగా ఉండడం ఎందుకని ప్రశ్నించారు.