TG: సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ గౌరవార్థం రాష్ట్ర ప్రభుత్వం విందు ఏర్పాటు చేసింది. శంషాబాద్ నోవాటేల్లో జరుగుతున్న విందుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీజేఐను మర్యాదపుర్వకంగా సీఎం కలిశారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.