WGL: మహారాష్ట్ర రాష్ట్రంలోని నాగ్ పూర్లో 69వ జాతీయ పోలీస్ డ్యూటీ మీట్ జరుగుతున్నది. ఈ మీట్లో తెలంగాణ పోలీస్ ఫోటోగ్రాఫర్స్ టీం రెండవ స్థానంలో నిలిచి రన్నరప్ ట్రోఫీని గెలుచుకుంది. WGL పోలీస్ కమిషనరేట్‌కు చెందిన PRO, హెడ్ కానిస్టేబుల్ మోహన కృష్ణ ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ టీం విభాగంలో సత్తా చాటాడు. ఆయన ప్రతిభతో తెలంగాణ రెండోస్థానంలో నిలిచింది.