పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ ప్రతిపాదనకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకారం తెలిపారు. ఇరాన్ గడువును మరో రెండు వారాలకు పొడిగించారు. కాగా, శాంతి కోసం ఇరాన్‌కు విధించిన గడువును మరో రెండు వారాలకు పొడిగించాలని పాక్ ప్రధాని షెహబాజ్.. ట్రంప్‌ను కోరిన విషయం తెలిసిందే.