MLG: రాజకీయ లబ్ధికోసం బాధిత కుటుంబాలను ఉపయోగించుకోవడం హీనమైన చర్య అని యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు సర్వ అక్షిత్ తీవ్రంగా హెచ్చరించారు. BRS నాయకుడు గుంటూరు సతీష్ రెడ్డిపై ఆయన మండిపడ్డారు. మేడారం జాతర అభివృద్ధిని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని సీతక్క పనిచేస్తున్నారని, అలాంటి నాయకురాలిపై విమర్శలు చేయడం తగదన్నారు.