TG: హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై మారథాన్ వాక్‌ను హైకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ రాధారాణి ప్రారంభించారు. కుల నిర్మూలన సాంస్కృతిక ఉత్సవాల్లో భాగంగా అంబేద్కర్ విగ్రహం నుంచి పీపుల్స్ ప్లాజా వరకు ఈ మారథాన్ వాక్‌ను చేపట్టారు. ఇందులో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.