GDWL: భారీ ఉద్యోగ అవకాశాలతో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత అందిపుచ్చుకోవాలి అని జిల్లా ఉపాధి కల్పనాధికారి లక్ష్మి అన్నారు. ఈ నెల 7వ తేదీన (మంగళవారం) గద్వాలలోని ఎంఏఎల్‌డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ ఇంటర్వ్యూలు జరగనున్నాయి అని శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు 9985764544 నంబర్‌ను సంప్రదించాలన్నారు.