ఉప్పల్ వేదికగా SRHతో లక్నో మరికాసేపట్లో తలపడనుంది. ఈ క్రమంలో మాజీ క్రికెటర్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. LSG కెప్టెన్ రిషభ్ పంత్‌ను ఓపెనింగ్‌కు పంపించాలని సూచించాడు. పంత్‌ను హ్యాండిల్ చేయడంలో మేనేజ్మెంట్ ఇబ్బందిపడుతోందని తెలిపాడు. అతడి విషయంలో ఏదో దాస్తోందని చెప్పాడు. అతడి బ్యాటింగ్‌పై ఓ స్పష్టత ఇవ్వాలని వెల్లడించాడు.