AP: జగన్ 3 ముక్కల నాటకం అయిపోయింది.. మావిగన్ మొదలైందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభి ఆరోపించారు. స్పష్టంగా జీవో ఇచ్చినా.. సరిగా చూడకుండా మాట్లాడతారా? CRDA చట్టాన్ని రద్దు చేసే ప్రయత్నం చేశారా.. లేదా? APCRDA అక్కర్లేదని జగన్ బిల్లు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. జగన్.. ఎన్ని నాటకాలాడినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. అమరావతిపై కడుపుమంటతో కొత్త నాటకమన్నారు.