రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ సాయి సుదర్శన్ చెలరేగి ఆడుతున్నాడు. కేవలం 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం 39 బంతుల్లో 67 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 211 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సుదర్శన్ ఇన్నింగ్స్ కీలకంగా మారింది.