WGL: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ స్థానానికి అభ్యర్థిగా ఎంపికైన వేం నరేందర్ రెడ్డిని HYDలో శుక్రవారం మాజీ టీజీ క్యాబ్ ఛైర్మన్, డీసీసీబీ మాజీ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.