రణ్వీర్ నటించిన ‘ధురంధర్ 2’ విజయంపై దీపికా పదుకొణె స్పందించలేదంటూ విమర్శలు వస్తున్నాయి. వాటికి దీపికా కౌంటర్ ఇచ్చింది. ‘మీ అందరికంటే ముందే నేను ఆ మూవీ చూశాను. ఆ విషయం మీకు తెలీదు. ఇప్పుడు చెప్పండి ఎవరు ఎవరిని విమర్శించాలి?’ అని ప్రశ్నించింది. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టనంత మాత్రాన మద్దతు లేదనుకోవడం సరికాదని, సైలెంట్‌గానే తన భర్తకు మద్దతు తెలిపానని పేర్కొంది.