PDPL: రైతులు సరియైన పశుపోషణ పద్ధతులు పాటించి, లాభాలు గడించాలని తుంగతుర్తి సర్పంచ్ కొడారి మంగ తెలిపారు. ఇవాళ గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. టీకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అశువైద్యాధికారి డాక్టర్ అజయ్ కుమార్, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.