ADB: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పిప్పిరి గ్రామంలో నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ విజయవంతం అయిందని DCC అధ్యక్షుడు నరేష్ జాదవ్ అన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం పట్టణంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరుతుందని పేర్కొన్నారు.