తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత CS మురుగానందాన్ని బదిలీ చేస్తూ, ఆయన స్థానంలో 1990 బ్యాచ్‌కి చెందిన సీనియర్ IAS అధికారి ఎం. సాయికుమార్‌ను నూతన ప్రధాన కార్యదర్శిగా నియమించింది. తెలంగాణకు చెందిన సాయికుమార్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మాస్టర్స్, మద్రాస్ వర్సిటీలో PHD పూర్తి చేశారు.