KMR: బీర్కూరు మండలం బరంగ్ ఎడిగిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇవాళ భూమిపూజ నిర్వహించారు. లబ్ధిదారులు శాంతవ్వ, బాలమణి ఇళ్ల నిర్మాణ పనులను పంచాయతీ కార్యదర్శి గురునాథ్, ఏఎంసీ డైరెక్టర్ రాజు పూజ చేశారు. కార్య దర్శి మాట్లాడుతూ..లబ్ధిదారులు ఇంటి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.