WNP: తెలంగాణ ప్రజల దశాబ్దాలు ఆకాంక్షను గౌరవిస్తూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సోనియా గాంధీ తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయం చిరస్మరణీయమని ఎమ్మెల్యే మెగా రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఆయన మాట్లాడుతూ.. ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందన్నారు.