TG: న్యాయవాదుల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్టుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవాళ్టి నుంచే చట్టం అమల్లోకి రానుంది. న్యాయవాదులపై దాడుల నిరోధానికి ప్రత్యేక రక్షణ, అడ్వకేట్ల హక్కులు, భద్రతకు కొత్త చట్టంలో మరింత బలం చేకూరనుంది. దీంతో న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తోంది.