SRPT: తెలంగాణ మలిదశ ఉద్యమంలో కోదాడ ప్రాంతానికి చెందిన డాక్టర్ దశరథ్ కీలక పాత్ర పోషించారు. 2011లో తెలంగాణ డాక్టర్స్ సంఘాన్ని ఏర్పాటు చేసి అధ్యక్షుడిగా ఉద్యమాలకు నాయకత్వం వహించారు. ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో ఆయన ఆంధ్ర సరిహద్దు వద్ద గోడ నిర్మాణం చేసి నిరసన వ్యక్తం చేయడంతో పాటు ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొని కేసులు కూడా ఎదుర్కొన్నారు.